తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం, ఏకాదశి, మూలా నక్షత్రం కలిసి రావడంతో అమృత సిద్ధియో అని భావిస్తారు. చిన్నపిల్లలకు అక్షర శ్రీకర పూజలు చేయించడానికి క్యూలైన్లలో తల్లిదండ్రులు వేచి ఉన్నారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు
الأحد، 23 أغسطس 2026
Devotees Throng the Gnana Saraswati Temple in Basara Parents are waiting in queues to have the 'Akshara Srikara' ritual (initiation into learning) performed for their young children telangana
ليست هناك تعليقات:
إرسال تعليق