కర్ణాటకలోని బెంగళూరు జిల్లా దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్‌లో ట్రాక్ దాటుతుండగా ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో మహిళతో సహా ఇద్దరు బాలికలు ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో దొడ్డబళ్లపురలోని బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హిందూపురానికి చెందిన ఇర్ఫాన (46), రుకియా(13), రాకియా ( 8) అనే బాలికలు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురి ఆసుపత్రికి తరలించారు.
దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్‌లో ట్రాక్ దాటుతుండగా మహిళతో సహా ఇద్దరు బాలికలు మృతి
الاثنين، 31 أغسطس 2026
Andhra Pradesh Bengaluru district of Karnataka Two girls and a woman killed while crossing tracks at Doddaballapura Railway Station
ليست هناك تعليقات:
إرسال تعليق