సోమాలియాలో రెండు నౌకలు హైజాక్ చేసిన సముద్రపు దొంగలు : బందీలలో ఆరుగురు భారతీయులు

الجمعة، 21 أغسطس 2026

; Six Indians Among Hostages international Pirates Hijack Two Ships off Somalia ship was carrying weapons and equipment from Turkey to a military training center in Mogadishu

t f B! P L

సోమాలియా తీరంలో సముద్ర దొంగలు గడిచిన నాలుగు రోజుల్లో రెండు నౌకలను హైజాక్ చేశారు.సోమాలియాలోని ఫుంట్ లాండ్ తీరంలో కామెరున్ జెండాతో ఉన్న నౌకను సముద్ర దొంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌక టర్కీ నుంచి మొగాడిషులోని సైనిక శిక్షణ కేంద్రానికి ఆయుధాలు, పరికరాలు తీసుకెళ్తుండగా దొంగలు తమ అధీనంలోకి తీసుకున్నారు. హైజాక్ సమయంలో నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఆరుగులు భారతీయ నావికులు ఉన్నట్లు సోమాలియా అధికారులు చెబుతున్నారు. సోమాలియా, యెమెన్ తీర ప్రాంతాల్లో సముద్రపు దొంగతనాలు మళ్లీ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.  యెమెన్ తీరంలో ఎరిట్రియా జెండాతో ఉన్న సిబు 1 ట్యాంకర్‌ను కూడా హైజాక్ చేశారు. ఈ రెండు నౌకలతో కలిపి ప్రస్తుతం ఆరు నౌకలు సముద్రపు దొంగల చేతిలో ఉన్నాయని సోమాలియా అధికారులు తెలిపారు. వీటిలో 100 మందికి పైగా సిబ్బంది బందీలుగా ఉన్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ