అస్తిత్వం కోసమే డీఎస్సీ పేరుతో జగన్ మోహన్ రెడ్డి రోడ్డెక్కారు !
الثلاثاء، 22 سبتمبر 2026
Andhra Pradesh Jagan Mohan Reddy took to the streets over the DSC issue solely to assert his political relevance Minister Satyakumar There was no corruption in the sports quota
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డియస్సీ అవినీతి పేరుతో రోడ్డెక్కారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరగలేదు. ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు. స్పోర్ట్స్ కోటా లో పరీక్ష లేకుండా ఉద్యోగం ఇవ్వటానికి చట్టం ఉంది. చట్టప్రకారమే డియస్సీ నియామకాలు జరిగాయి. లిక్కర్ స్కాం పై దర్యాప్తు పూర్తి అయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకోవటం జరుగుతుంది. శాప్ కార్యాలయం వద్ద దాడులు చేసిన వారినే అరెస్టు చేస్తున్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق