ఐపీఎల్ పాలక మండలిలోని రెండు సభ్య పదవుల ఎన్నికకు బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 18న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న అరుణ్ ధుమాల్, సభ్యుడు మజుందార్ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వీరి పదవీకాలం ఏడాది మాత్రమే కావడంతో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది.
ఐపీఎల్ చైర్మన్‌గా మళ్లీ అరుణ్ ధుమాల్ ?
الأحد، 30 أغسطس 2026
Arun Dhumal to Return as IPL Chairman? BCCI's Annual General Meeting on September 18 cricket national sports
ليست هناك تعليقات:
إرسال تعليق