కడప రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల వినూత్న నిరసన !

الخميس، 20 أغسطس 2026

Andhra Pradesh called off until their stipend is increased by 25% overnment to take the initiative to resolve their issues Unique Protest by Junior Doctors at Kadapa RIMS

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని కడప రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు  రక్తదాన చేసి వినూత్న నిరసన తెలియజేశారు. 25% స్టైఫండ్ పెంచే వరకు సమ్మె ఆగదని జూనియర్ డాక్టర్ల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అధికారులు 3 పర్సెంట్ 5 పర్సెంట్ స్టైఫండ్ పెంచుతామని ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగిందని దానికి జూనియర్ డాక్టర్లు ఎటువంటి పరిస్థితులకు ఒప్పుకుంటే పరిస్థితి లేదన్నారు. తాము డిమాండ్ చేస్తున్న విధంగా 20%, 25% పెంచాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె ఆగదని జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ