యశ్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక టార్గెట్ చేస్తున్నారు : అతడేమీ ఉగ్రవాది కాదని కన్నీళ్లు పెట్టుకున్న యశ్ తల్లి పుష్ప

الاثنين، 31 أغسطس 2026

asserting he is no terrorist cinema karnataka Pushpa tears up They are targeting Yash because they cannot bear his rise Yash's mother

t f B! P L

న్నడ  హీరో యశ్ తల్లి పుష్ప తన కుమారుడిపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే యశ్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక టార్గెట్ చేస్తున్నారని, అతడేమీ ఉగ్రవాది కాదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకుగా పుట్టిన యశ్, ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం తన సొంత శ్రమ, కష్టం నమ్ముకుని ఈ స్థాయికి ఎదిగాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రారంభంలో ఎన్నో కష్టాలు అనుభవించాడని, 'కేజీఎఫ్' సినిమాకు ముందే కన్నడలో ఆయన నటించిన 5 సినిమాలు సూపర్‌హిట్‌లుగా నిలిచాయని తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో, కష్టపడి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన ఒక కళాకారుడిపై అసత్య ప్రచారాలు చేస్తూ మానసికంగా కుంగదీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఒక తల్లిగా తన కొడుకును ఈ రీతిలో టార్గెట్ చేయడం ఎంతో బాధాకరమని, సమాజం నిజానిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ