Ad Code

అమెజాన్ లో ఫిలిప్స్ సౌండ్ బార్ పై డిస్కౌంట్ ఆఫర్ !

మెజాన్ ఇండియా ఫిలిప్స్ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఈరోజు అత్యల్ప ధరలో సేల్ అవుతోంది. ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ డీప్ బాస్ సౌండ్ మరియు మంచి క్వాలిటీ ఆడియో అందిస్తుంది. స్మార్ట్ టీవీ లేదా మీకు మంచి ఆడియో సిస్టం కోరుకునే వారు ఈ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు. ఇదే ధరలో 5.1 డాల్బీ సౌండ్ బార్ లు కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ రెండింటి మధ్య సౌండ్ క్వాలిటీ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫిలిప్స్ లేటెస్ట్ 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ TAB 5321/94 మోడల్ ని ఈరోజు భారీ డిస్కౌంట్ ధరలు సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 64% భారీ డిస్కౌంట్ తో రూ. 6,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 325 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,174 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫిలిప్స్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ 2.1 ఛానల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. అంటే, ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ స్లీక్ జియోమెట్రిక్ ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఇందులో 5.25 ఇంచ్ బిగ్ ఉఫర్ ఉంటుంది మరియు ఇది చాలా డీప్ అండ్ జబర్దస్త్ బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ లేటెస్ట్ 2.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ సరౌండ్ సపోర్ట్ తో మంచి క్వాలిటీ ఆడియో అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మీ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ లేదా ఇతర డిజైన్ తో సరైన పార్ట్నర్ గా ఉంటుంది. అలాగే, ఈ డివైజ్ తో కనెక్టివిటీ చేయడానికి వీలుగా HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. 

Post a Comment

0 Comments

Close Menu