తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 22వ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడ్డ కారు : ఒకరు మృతి, మరొకరి పరిస్థితి అత్యంత విషమం

Friday, August 7, 2026

Andhra Pradesh another in critical condition Car Plunges into Gorge After Losing Control at 22nd Bend on Tirumala First Ghat Road karnataka One dead

t f B! P L


తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండపై నుంచి కిందకు వస్తున్న ఓ కారు అదుపుతప్పి, 22వ మలుపు వద్ద ఉన్న పిట్టగోడను బలంగా ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భక్తులలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని కర్ణాటకకు చెందిన సతీష్ కుమార్గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో, అతనికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, వివరాలు సేకరిస్తున్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ