ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ అడుగుపెడుతోంది. స్విగ్గీ, జొమాటోలకు గట్టిపోటీనిస్తూ ఈనెల 15 నుంచి బెంగళూరులో ఓఎన్డీసీ ద్వారా ఈ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫామ్ లో 16-30% కమీషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ 10% కమీషన్ కు రెస్టారెంట్లను ఆకర్షిస్తోంది. దీంతో ఫుడ్ డెలివరీలో పోటీ పెరగనుంది.
ホーム
/
technology
/
ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ : ఈనెల 15 నుంచి బెంగళూరులో ఓఎన్డీసీ ద్వారా ఈ సేవలు
الاثنين، 3 أغسطس 2026
businessattracting restaurants with a 10% commission rate Flipkart Enters Food Delivery Sector Services to Launch in Bengaluru via ONDC on the 15th technology
ليست هناك تعليقات:
إرسال تعليق