మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

الأربعاء، 22 يوليو 2026

Andhra Pradesh Former Minister Seediri Appalaraju Arrested police arrested him today at his residence in Palasa road accident caused by his son

t f B! P L

వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. తన కుమారుడు చేసిన ఓ రోడ్డు యాక్సిడెంట్ ను కప్పిపుచ్చేందుకు మరో వ్యక్తిని ఈ కేసులో ఇరికించిన వ్యవహారంలో సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన అప్పలరాజుకు ఊరట దక్కలేదు. దీంతో ఇవాళ పోలీసులు ఆయన్ను పలాసలోని ఇంట్లోనే అరెస్టు చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ