ఇంధన సర్ ఛార్జ్ సెస్సును గణనీయంగా తగ్గించిన ఎయిరిండియా

الجمعة، 3 يوليو 2026

28.5% for flights to Australia and North America Air India Significantly Reduces Fuel Surcharge Cess fuel cess has been slashed by 38% for flights to Europe and the UK national

t f B! P L

ఎయిరిండియా అంతర్జాతీయ రూట్లలో విమాన ఛార్జీలను నియంత్రించేందుకు, టికెట్ ధరలో అత్యంత కీలకమైన ‘ఇంధన సర్ ఛార్జ్ సెస్సు’ను గణనీయంగా తగ్గించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పశ్చిమాసియా పరిణామాల వల్ల గతంలో పెరిగిన ఇంధన ధరల భారాన్ని ప్రయాణికులపై వేసిన ఎయిరిండియా, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ సెస్సును తగ్గించడానికి మొగ్గు చూపడం గమనార్హం. ఎయిరిండియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు వేల రూపాయల ఆదా కానుంది. ముఖ్యంగా యూరప్, యూకే మార్గాల్లో ప్రయాణించే విమానాలపై ఇంధన సెస్సును ఏకంగా 38 శాతం మేర తగ్గించగా.. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మార్గాల్లో నడిచే విమానాలపై 28.5 శాతం వరకు సెస్సును తగ్గించారు. గత ఏప్రిల్ నెలలో యూరప్ రూట్‌లో ఒక్కో టికెట్‌పై సర్ఛార్జ్ కింద అదనంగా రూ.19,520 వరకు పెంచిన ఎయిరిండియా, తాజా తగ్గింపుతో ఆ అదనపు భారాన్ని రూ.11,900కి తగ్గించినట్లు సమాచారం. దీనివల్ల విదేశీ ప్రయాణాలు చేసే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు మరియు పర్యాటకులకు భారీ ఆర్థిక ఉపశమనం లభించనుంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ