ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని కేజీబీవీ వసతిగృహంలో విద్యార్థిని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. లక్కయ్యగూడ గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని
الجمعة، 31 يوليو 2026
Andhra Pradesh crime Kothuru High School premises in Srikakulam district Student Commits Suicide by Hanging from Fan in Hostel
ليست هناك تعليقات:
إرسال تعليق