రిలయన్స్ డిజిటల్ 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్'పై డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు అన్నీ కలుపుకొని ఏకంగా రూ.11,508 వరకు తగ్గింపును అందిస్తోంది. దేశంలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్ (256GB) లాంచ్ ధర రూ.1,49,900 గా ఉంది. అయితే, రిలయన్స్ డిజిటల్ తన వెబ్‌సైట్‌లో నేరుగా రూ.4,910 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తూ రూ.1,44,990 కే ఈ ఫోన్‌ను లిస్ట్ చేసింది. దీనికి అదనంగా, ఎంపిక చేసిన ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పేమెంట్ చేస్తే రూ.6,598 అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ విధంగా డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ రెండూ కలిపి ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.1,38,392 కే సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ సరికొత్త ఏ19 ప్రో చిప్‌సెట్‌తో అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఫోన్ హీట్ అవ్వకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకంగా ‘వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీ’ని ఉపయోగించారు. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 48 మెగాపిక్సెల్ సామర్థ్యం గల మూడు పవర్‌ఫుల్ కెమెరాల సెటప్ ఉంది.
రిలయన్స్ డిజిటల్ లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై డిస్కౌంట్ ఆఫర్ !
الخميس، 11 يونيو 2026
508 apple Discount Offer on iPhone 17 Pro Max at Reliance Digital technology total price reduction amounts to Rs. 11
ليست هناك تعليقات:
إرسال تعليق