బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడు : అదుపులోకి తీసుకున్న పోలీసులు

الثلاثاء، 26 مايو 2026

Banjara Hills crime Devarakonda Basti under the jurisdiction of Road No. 5 hyderabad Posting Dangerous Bike Stunts on Social Media telangana Youth Arrested

t f B! P L


హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-5 పరిధిలోని దేవరకొండ బస్తీకి చెందిన మహ్మద్ షాదాబ్ (19) అనే యువకుడు బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం షాదాబ్ గత కొంతకాలంగా బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై అర్థరాత్రి వేళల్లో బైక్‌ల సైలెన్సర్లు తీసేసి, ప్రమాదకరమైన రీతిలో బైక్ స్టంట్లు చేస్తున్నాడు. తన బైక్ విన్యాసాలను స్నేహితులతో మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయించి, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో రీల్స్ రూపంలో అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రమాదకర స్టంట్ల వల్ల అటు తను ప్రమాదంలో పడటమే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ