శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ మాజీ సీఈఓ కపిల చంద్రసేన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అవినీతి కేసులో అరెస్టయి, ఇటీవల బెయిల్ పొందారు. శుక్రవారం తన ఇంట్లో మరణించిన చంద్రసేన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. విమానయాన సంస్థ కోసం విమానాల కొనుగోలులో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై గత మార్చినెలలో రిమాండ్ కు వెళ్లిన చంద్రసేనకు మంగళవారం బెయిల్ మంజూరైంది. ఆయన మృతదేహం ఆయన ఇంట్లోనే లభించినట్లు ఏఎస్పీ ఎఫ్ యు వూట్లర్ తెలిపారు. పోలీసు అధికార ప్రతినిధి ప్రకారం, ఆయన ఉరి వేసుకోవడం వల్ల మరణించారని డైలీ మిర్రర్ పత్రిక పేర్కొంది.
ホーム
/
international
/
శ్రీలంక ఎయిర్ లైన్స్ మాజీ సీఈఓ కపిల చంద్రసేన అనుమానాస్పద మృతి
الجمعة، 8 مايو 2026
Dies Under Suspicious Circumstances Former SriLankan Airlines CEO Kapila Chandrasena He had been arrested in a corruption case and had recently secured bail international
ليست هناك تعليقات:
إرسال تعليق