విజయవాడ టీడీపీ ఎంసీ కేశినేని చిన్ని సతీమణి జానకీ లక్ష్మీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్ఎల్పీ కంపెనీలో అవకతవకలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇందులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈనెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, గతంలోనూ జానకీ లక్ష్మీకి ఈడీ సమన్లు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.
ホーム
/
Janaki Lakshmi
/
ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకీ లక్ష్మీకి ఈడీ సమన్లు జారీ !
الاثنين، 25 مايو 2026
alleged irregularities within the company Pride Infracon LLP Andhra Pradesh ED Issues Summons to MP Kesineni Chinni's Wife Janaki Lakshmi
ليست هناك تعليقات:
إرسال تعليق