దేశీయ మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ లో రెండు ఫోన్లు విడుదలయ్యాయి.ప్రీమియం సెగ్మెంట్ లో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఒప్పో కంపెనీ ప్రకటించింది. ధరలు కూడా ప్రీమియం స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. ఈ మోడల్ ఫోన్లలో 6.82 అంగుళాల క్యూహెచ్డీ, ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే వచ్చింది. 120 హెచ్ జెడ్ రిప్రెష్ రేట్, 1800 నెట్స్ పిక్ బ్రైట్నెస్ ఈ మోడల్ లో ఉన్న ప్రత్యేకత. ఆండ్రాయిడ్ 16 కలిగిన కలర్ ఓఎస్ 16 ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్రాసెసర్ ఉంది. 200 మెగాపిక్సల్ ఓఐఎస్ మెయిన్ కెమెరా.. 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా.. 200 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా.. 50 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉంది. ముందువైపు 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. 7050 ఎంఏహెచ్ బ్యాటరీ.. 100 వైర్ పాస్ట్ చార్జింగ్.. 50 వైర్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది చేస్తుంది. కార్నింగ్ గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇందులో ఉంది. ఫోన్ దాదాపు 235 గ్రాముల బరువు ఉంటుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9లో 6.59 అంగుళాల ఫుల్ హెచ్డి, అమ్మో లెడ్ డిస్ప్లే ఇచ్చారు. 120 హెచ్ జెడ్ రి ఫ్రెష్ రేట్ ఇందులో ఉంది. 1800 nits పిక్ బ్రైట్నెస్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 16 సపోర్ట్ చేస్తే కాలర్ ఓఎస్ 16 ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇందులో అక్టాకోర్ మీడియా టెక్ డైమెన్ సిటీ 9500 ఎస్ ప్రాసెసర్ ఇందులో ఉంది. 50 మెగా పిక్సెల్ ఓ ఐ ఎస్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది.. 7025 ఎంఎహెచ్ బ్యాటరీ, 30 వైర్ పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఇది పని చేస్తూ ఉంటుంది. ఐపీ 66, ఐపి 68, ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ దీనికి ఉంది.. ఇది లావెండర్ స్కై, మిడ్ నైట్ గ్రే, సన్ సెట్ ఆరెంజ్ కలర్స్ లో లభిస్తూ ఉంటుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా ఫోన్ ను సింగిల్ వేరియంట్ లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. 12gb, 512gb వేరియంట్ ధరను 1,69,999 గా నిర్ణయించారు. ఇప్పటికే అన్ని ఈ కామర్స్ సైట్లలో ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి 11 వేల విలువైన ఒప్పో ఇంకో ఎయిర్ ఫైవ్ ప్రో టి డబ్ల్యూ ఎస్ ఇయర్ బర్డ్స్, ఒప్పో ఫైండ్ ఎక్స్లెంట్ అల్ట్రా కవర్ కేస్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు 22 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా కంపెనీ ఇస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డు హోల్డర్లకు ఒప్పో కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 24 నెలల పాటు ఉచితంగా డౌన్ పేమెంట్.. దీంతోపాటు 10% వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ అందిస్తోంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ లో రెండు ఫోన్లు విడుదల
الجمعة، 22 مايو 2026
120Hz refresh rate 6.82-inch QHD flexible AMOLED display Smrat Phones technology Two Phones Released in the OPPO Find X9 Series
ليست هناك تعليقات:
إرسال تعليق