క్యూజే మోటార్ నుంచి SRK 421 RR బైక్ విడుదల

السبت، 7 مارس 2026

automobile bike will be seen with traction control and ABS technology. It will also have a 421 cc four-cylinder liquid-cooled engine SRK 421 RR bike launched by QJ Motors technology

t f B! P L


చైనాకి చెందిన క్యూజే మోటార్స్ కొత్తగా SRK 421 RR బైక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ బైక్ తో కేవలం చైనాలో మాత్రమే కాకుండా యూరోపియన్ మార్కెట్లో తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే మార్కెట్లో కవాసకి కంపెనీకి చెందిన నింజా ZX 4 RR అనే బైక్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే దీనికి పోటీగా QJ బైక్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కవాసకి నింజాZX 4 RR బైకును దాదాపు రూ. 10.74 లక్షల ధరతో విక్రయిస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన QJ SRK 421 RR ధర రూ. 6. 47 లక్షలు గా ఉంది. క్యూజే బైక్ ధర తక్కువగా ఉన్నప్పటికీ ఇందులో ఫీచర్స్ మాత్రం నింజా బైక్ తో సమానంగా ఉన్నాయి. ఈ కొత్త బైక్ లో LED హెడ్ లాంప్ చిన్నగా కనిపిస్తుంది. హెడ్ లాంప్ లేయర్, ఎస్ డిసైడ్ ఫెయిరింగులను కలుపుతుంది. అంతేకాకుండా ఈ బైక్ ఫ్యాన్సీ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ తో కూడిన 7 అంగుళాల TFT స్క్రీన్, రెండు సైడ్ మోడ్ లు కనిపిస్తాయి. ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు ABS టెక్నాలజీ తో ఈ బైక్ కనిపిస్తుంది. అలాగే ఇందులో 421 సిసి ఫోర్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉండనుంది. ఇది 14000 rpm వద్ద 76 బిహెచ్పి పవర్ ను అందిస్తుంది. అలాగే 39 ఎన్ ఎం టార్కును రిలీజ్ చేస్తుంది. మొత్తంగా చూస్తే నింజా బైక్ ZX 4RR కు దగ్గరగా ఉంటాయి. కానీ ఈ బైక్ లో ప్రత్యేకంగా USD పోర్క్ తో పాటు స్టీల్, అల్యూమినియం ఫ్రేమ్ వంటివి స్పెషల్ గా ఉండనున్నాయి. అలాగే చివర్లలో డిస్క్ బ్రేక్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ