దేశ ప్రజలకు ప్రధాన మంత్రి ఉగాది శుభాకాంక్షలు !

الخميس، 19 مارس 2026

Andhra Pradesh He wished for good health and happiness to prevail among all citizens in the new year national Prime Minister Extends Ugadi Greetings to the Nation telangana

t f B! P L


దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. వసంత రుతువు కొత్త శక్తికి, అవకాశాల స్ఫూర్తికి సంకేతమని అన్నారు. తదుపరి వ్యవసాయ చక్రానికి సిద్ధమవుతున్న రైతన్నలకు శుభాభినందనలు తెలిపారు. జీవితంలోని తీపి, చేదు, పులుపు వంటి రుచులన్నింటినీ సమానంగా స్వీకరించడమే ఉగాది సందేశమని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, విజయాన్ని కృతజ్ఞతతో స్వీకరించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ఉగాది పండుగ అద్దం పడుతుందని, ప్రజలందరి ప్రయత్నాలలో విజయాలు సిద్ధించి, శాంతి నెలకొనాలని ప్రధాని ఆకాంక్షించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ