విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్

الخميس، 26 مارس 2026

Andhra Pradesh Another Person Arrested in Vijayawada Terror Links Case before the court crime designated as A4 in the case national police produced Dilkash

t f B! P L


విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఏ4గా ఉన్న దిల్కష్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైన షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్ అనే ముగ్గురు యువకులతో పాటు మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ