మార్కెట్ ప్లేస్ తరహాలో విస్తరిస్తున్న జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ యాప్

الأحد، 1 مارس 2026

business currently has 2 crore users JFS MD Hitesh Sethia Jio Financial Services App Expanding Like a Marketplace national technology

t f B! P L


జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ యాప్ లో ఇతర సంస్థల ఉత్పత్తులను విక్రయించే విధంగా యాప్ ను మార్కెట్ ప్లేస్ తరహాలో విస్తరిస్తుంది. కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్‌ స్కోర్‌ మొదలైనవి కూడా ఇవ్వనుంది. ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్‌లో జోడిస్తున్నట్లు జేఎఫ్‌ఎస్‌ ఎండీ హితేష్‌ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్‌ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్‌ సిఫార్సు చేస్తుంది. దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్‌కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్‌ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ