హైదరాబాద్ ఐటీ కారిడార్ సమీపంలోని గండిపేట మండలం గంధంగూడ సర్వే నంబరు 86/పిలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని వాటర్ బోర్డుకు ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలంలో కొంతమంది ఆక్రమణలకు పాల్పడుతూ కొన్ని షెడ్డులు వేశారు. వాటర్ బోర్డు నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మున్సిపల్, రెవెన్యూ అధికారులతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ భూమిలో వెలిసిన షెడ్డులను తొలగించి భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. దీని విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
الثلاثاء، 3 مارس 2026
Hyderabad IT Corridor Hydra saves 6.30 acres of government land in Gandhamguda Its value is estimated to be up to Rs. 600 crore. telangana
ليست هناك تعليقات:
إرسال تعليق