విద్యార్థినికి కాలేజీలో మత్తు చాక్లెట్‌ ఇచ్చి లైంగిక దాడి చేసిన తోటి విద్యార్థి

الثلاثاء، 3 مارس 2026

arrested both of them after the victim complained crime Student sexually assaulted by fellow student in college studying in the third year of engineering at Bachupalli VNR College telangana

t f B! P L


హైదరాబాద్ లోని  బాచుపల్లి వీఎన్‌ఆర్‌ కాలేజీలో నిజాంపేట్‌ శ్రీనివాస్‌ నగర్‌కు చెందిన విద్యార్థిని ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ కాలేజీలోనే చదువుతున్న ఆశిష్‌ బాధితురాలికి ఇనస్టా గ్రామ్‌లో పరిచయమయ్యాడు. 2024 నుంచి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అంతేకాక గత సంవత్సరం కాలేజీలోనే మత్తు చాక్లెట్‌ ఇచ్చి లైంగిక దాడి చేశాడు. ఇలా పలుపర్యాయాలు దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఇదే కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థి ప్రవీణ్‌ను ఆశిష్‌ పరిచయం చేశాడు. అతను కూడా బాధితురాలిని లైంగికంగా వేధించాడు. బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉండగా కాలేజీ యాజమాన్యం లైంగిక దాడి విషయం తెలుసుకుని అప్పట్లోనే ఆశిష్‌ తల్లిదండ్రులను పిలిపించి డిక్లరేషన్‌ రాయించుకున్నట్లు తెలిసింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ