మార్చి 17న వివో T5 5G విడుదల

الأربعاء، 11 مارس 2026

7200 mAh battery and it works with 44 W fastest charging business science smart phone technology Vivo T5 5G to be launched on March 17

t f B! P L


దేశీయ మార్కెట్లో మార్చి 17న వివో కొత్త మొబైల్ T5 5G విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో T4 X మొబైల్ కు కొనసాగింపుగా ఇది వస్తుంది. అయితే పాత మొబైల్ కంటే ఇందులో కొత్తగా 7400 టర్బో చిప్ సెట్ ఉండనుంది. అంతేకాకుండా ఇందులో ఇప్పటివరకు ఏ మొబైల్ లో లేని బ్యాటరీ ఉండనుంది. ఈ మొబైల్ లో 7200 mAh బ్యాటరీ ఉండగా ఇది 44 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో పనిచేస్తుంది. స్ట్రీమింగ్, గేమింగ్ తో పాటు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోరుకునే వారికి చార్జింగ్ ఇబ్బంది లేకుండా ఇది పనిచేస్తుంది. ఈ కొత్త మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధార్ origin OS 6 పై పనిచేస్తుంది. అలాగే నీటి నుంచి రక్షణ కోసం IP 68 , IP 69 రేటింగ్ కలిగి ఉంది. దీని ధర రూ.23,000 లోపే ఉంటుందని అంటున్నారు. దీంతో మిడ్ రేంజ్ పీపుల్స్ ఈ మొబైల్స్ కొనడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో నాణ్యమైన కెమెరా కూడా అమర్చే అవకాశం ఉంది. 50 MP మెయిన్ కెమెరా ఉండగా..8 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంటుంది. 6.72 అంగుళాల HD +డిస్ప్లే ఉండడంతో మూవీస్ తో పాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ