బ్లింకిట్ ప్రమాదకర కత్తులు అమ్మిందనే కారణంతో ఆ సంస్థపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. బ్లింకిట్ స్టోర్స్‌లో ఉన్న 55 బటన్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు హత్యల్లో ఉపయోగించిన కత్తులను నిందితులు బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసినట్టు తేలింది. దీంతో ఢిల్లీ పోలీసులు బ్లింకిట్‌పై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఆన్‌లైన్ వేదికగా ఏ వస్తువు అమ్మాలన్నా అది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 7.62 సెంటీమీటర్ల పొడవు, 1.72 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న కత్తుల్ని మాత్రమే ఆన్‌లైన్‌లో అమ్మాలి. ఒకవేళ అంతకంటే పెద్ద కత్తులను అమ్మితే ఆయుధాల చట్టం ప్రకారం చట్టరీత్యా నేరం. అయితే, బ్లింకిట్ తాజాగా అమ్మిన బటన్ కత్తి 8 సెంటీమీటర్ల పొడవు, 2.5 సెం.మీ. వెడల్పుతో ఉంది.
ホーム
/
technology
/
బ్లింకిట్ పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
الأربعاء، 18 فبراير 2026
55 button knives from Blinkit stores were seized Delhi Police registers case against Blinkit national science technology
ليست هناك تعليقات:
إرسال تعليق