తెలంగాణ ఆర్థిక మంత్రి, ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత వారికి ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు విడతల వారీగా క్లియర్ చేస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన రూ.745 కోట్లతో ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లయింది. కేవలం ఉద్యోగులకే కాకుండా, గ్రామాల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం అదనంగా రూ389 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
ఉద్యోగులకు రూ. 745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
الجمعة، 27 فبراير 2026
Finance Minister Rs. 745 crore pending bills released for employees telangana the Finance Department officials have released
ليست هناك تعليقات:
إرسال تعليق