Ad Code

ఈ నెల 26 న విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ? : ఆహ్వాన పత్రిక వైరల్


హీరో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఈనెల 26 న ఉదయ్ పూర్ లో జరగబోతున్నట్లు శుభలేఖ ఒకటి బయట వైరల్ అవుతుంది. అయితే అధికారికంగా ఈ వివాహంపై ఎవరూ ధ్రువీకరించలేదు. ఇప్పటివరకు విజయ్ రష్మిక తమ వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలాంటి వివరాలు కూడా బయటకు వెల్లడించడం లేదు. విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఈ నెల 26 న ఉదయ్ పూర్ లో జరుగుతుందని ఆహ్వాన పత్రికలో ఉంది. అలాగే రిసెప్షన్ వచ్చే నెల 4న హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్లు వెడ్డింగ్ కార్డ్ లో ఉంది. అధికారిక ప్రకటన వస్తేనే కానీ ఏది నమ్మే పరిస్థితి లేదు. ఈ శుభలేఖ ఎలా బయటకి వచ్చింది కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై ఇద్దరూ స్పందించలేదు. ఏఐ కాలంలో ఇటువంటివి సాధారణమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు

Post a Comment

0 Comments

Close Menu