ఫిబ్రవరి ఐక్యూ 15 ఆర్ విడుదల

الثلاثاء، 10 فبراير 2026

February iQOO 15R Launch Q2 supercomputing chip Qualcomm Snapdragon 8 Gen 5 (3nm) octa-core processor smart phone technology

t f B! P L


దేశీయ మార్కెట్లో ఫిబ్రవరి 24న ఐక్యూ 15 ఆర్ విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ కు క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 (3nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తినిస్తుంది. AnTuTu బెంచ్‌మార్క్‌లో ఇది 35 లక్షలకుపైగా స్కోర్ సాధించగలదని కంపెనీ పేర్కొంది.అంతేకాకుండా Q2 సూపర్‌కంప్యూటింగ్ చిప్, నెట్‌వర్క్ ఎన్‌హాన్స్మెంట్ చిప్ కూడా ఉంటాయి. ఉష్ణోగ్రత నియంత్రణ కోసం 6.5K ఐస్‌కోర్ VC కూలింగ్ సిస్టమ్ అమర్చబడింది. ఇది 10 నిమిషాల్లో 15°C వరకు ఉష్ణోగ్రతను తగ్గించగలదని కంపెనీ చెబుతోంది. దీనిలో బ్లూటూత్ 6, Wi-Fi 7, NFC, USB టైపు-C పోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. అలాగే IP68+IP69 రేటింగ్‌లతో నీరు, దుమ్ము నిరోధకత ఉంటుంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్ 3D ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇవ్వబడుతుంది. ఈ ఫోన్‌లో 7,600mAh బ్యాటరీ ఉండి, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కంపెనీ ప్రకారం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 3.1 గంటల గేమింగ్, 7.1 గంటల సోషల్ మీడియా బ్రౌజింగ్, 16.3 గంటల వీడియో ప్లేబ్యాక్ అందించగలదు. ఇది డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్ రంగులలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ