హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డివిజన్ బౌద్ధనగర్ పరిధిలోని బాపూజీ నగర్ లో పవిత్ర (17) అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యవకుడు కత్తితో పొడిచి చంపేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పవిత్రను కిరాతకంగా హత్య చేసింది ఆమె మేన బావేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కన్నీళ్లు పెడుతున్నారు. బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
పట్టపగలు ముషీరాబాద్‌లో యువతి దారుణం హత్య !
الاثنين، 8 ديسمبر 2025
Criem hyderabad parents are alleging that Pavitra was brutally murdered by her uncle tealangana Young woman brutally murdered in broad daylight in Musheerabad
ليست هناك تعليقات:
إرسال تعليق