ఎగ్జామ్ ఫీజు,క్లినికల్ ఫీజులు చెల్లించినా హాల్ టికెట్ ఇవ్వడం లేదని నర్సింగ్ కాలేజీ విద్యార్థుల నిరసన

السبت، 6 ديسمبر 2025

Andhra Pradesh Ayushman Nursing College Kurnool Nursing college students protest against not giving hall tickets despite paying exam fees and clinical fees

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నగరంలో ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. ఎగ్జామ్ ఫీజు,క్లినికల్ ఫీజులు చెల్లించినా హాల్ టికెట్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులకు అండగా వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను కాలేజీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు. విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు విద్యార్ధుల ఆందోళనపై ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్ధి సంఘం నేతలు చెబుతున్నా. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ