LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం

الأحد، 2 نوفمبر 2025

410 kg will be launched into the Gesynchronous Transfer Orbit by the LVM3-M5 rocket LVM3-M5 rocket launch successful national science technology This satellite weighing 4

t f B! P L


భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచి ప్రయోగించింది. శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ ప్రయోగం చేపట్టారు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి LVM3-M5 రాకెట్‌ దూసుకెళ్లింది. 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని LVM3-M5 రాకెట్ ద్వారా జీసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ప్రయోగించనున్నారు. ఇది భారతదేశానికి కీలక మైలురాయిగా మారనుంది. LVM3-M5 రాకెట్ దాని పేలోడ్ కారణంగా ” బాహుబలి ” అని పిలుస్తున్నారు. 43.5 మీటర్ల పొడవైన రాకెట్‌ను పూర్తిగా అసెంబుల్ చేసి, ఉపగ్రహంతో పాటు శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్‌కు రవాణా చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ