కారులో నగ్నంగా మహిళ విన్యాసాలు : వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్

الأحد، 9 نوفمبر 2025

Naked woman in car national She leaned out of the car window and behaved very indecent uttrapradesh Video goes viral on social media

t f B! P L


త్తరప్రదేశ్ లోని లక్నోలో రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తున్న కారులో ఓ మహిళ అందరికీ షాక్ ఇచ్చింది. ఆ మహిళ నగ్నంగా కనిపించింది. కారు విండో నుంచి బయటికి వంగి మరీ అసభ్యకరంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ కారు వెనకనుంచే వెళ్తున్న మరో కారు డ్యాష్ బోర్డ్ కెమెరాలో ఈ వీడియో రికార్డు అయింది. ఈ వీడియోపై నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను యూపీ ఖబర్ అనే వ్యక్తి ఇన్ స్టా లో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. లక్నో లో ఇలాంటి ఘటనలు ఈ మధ్య మరింతగా పెరిగిపోయాయని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అమ్మాయి అయి ఉండి నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలకు పాల్పడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ