మత్స్యకారుల వలకు పడిన రెండు పెద్ద క్యాట్‌ ఫిష్‌లు : లక్షాధికారులైన మత్స్యకారులు

الأحد، 9 نوفمبر 2025

600 per kg national tamilnadu they were sold at Rs. 3 Two big catfish caught in fishermen's nets: Millionaire fishermen weighing 22 kg and another 24 kg

t f B! P L


మిళనాడుకు చెందిన 600 మంది మత్స్యకారులు రామేశ్వరం సమీపంలోని పంబన్‌ ఓడరేవు నుంచి 80 పడవల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో నవంబరు 7 శుక్రవారం ఉదయం గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వద్ద వారు వేట మొదలుపెట్టి, వివిధ రకాల చేపలతో తీరానికి చేరుకున్నారు. అందులోని ఓ పడవలోని మత్స్యకారుల వలకు 22 కేజీలు, ఇంకోటి 24 కేజీలు బరువున్న రెండు పెద్ద క్యాట్‌ ఫిష్‌లు పడ్డాయి. వేలంలో ఈ రెండు చేపలను కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. చివరకు కిలో రూ.3,600 చొప్పున రూ.1.65 లక్షలకు విక్రయించారు. ఔషధ గుణాలు ఉండే క్యాట్ పిష్‌లను ఖరీదైన సూప్‌ల తయారీలో వాడుతారని మత్స్యకారులు తెలిపారు. ఇది అసాధారణమైనప్పటికీ ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఇతర చేపలకు సైతం వాటి ఔషధ గుణాలు లేదా అరుదైన గుణాల కారణంగా అధిక ధరలకు అమ్ముడుపోతుంటాయి. ఈ ఏడాది జులైలో పాంబన్ దీవిలో వేటకు వెళ్లిన తమిళనాడు మత్స్యకారులకు విచిత్రంగా తోక లేకుండా రెక్కలాంటి శరీరంతో ఉండే 8 కిలోల చేప వలకు చిక్కింది. అయితే, అరుదైన సన్‌ఫిష్‌ అని శాస్త్రవేత్తలు తెలిపారు. తోక లేకుండా ఉండే ఈ చేప ఎక్కువగా తూర్పు పసిఫిక్‌ తీరంలో కనిపిస్తుంది. 200 నుంచి 600 మీటర్ల లోతులో తిరుగుతూ రోజుకు 26 కిలోమీటర్ల వరకూ ఈదే సామర్థ్యం దీనికి ఉంటుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ