దక్షిణ థాయ్‌లాండ్ లోని సొంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లోగల హాట్ యాయ్ మున్సిపాలిటీలో శనివారం కుంభవృష్టి కురిసింది. దాంతో ఆ ప్రాంతాన్ని తీవ్ర వరదలు ముంచెత్తాయి. నివాస ప్రాంతాలు నీట మునిగాయి. హాట్ యాయ్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాలు మోకాళ్ల లోతు నీళ్లలో చిక్కుకున్నాయి. భారీ వరదల నేపథ్యంలో మున్సిపాలిటీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మొత్తం 103 కమ్యూనిటీలకు రెడ్ ఫ్లాగ్ తరలింపు ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన మూడు రోజుల్లో అక్కడ 595 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో స్థానికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
దక్షిణ థాయ్‌లాండ్‌లో కుంభవృష్టి : రెడ్ ఫ్లాగ్ తరలింపు ఉత్తర్వులు జారీ
الأحد، 23 نوفمبر 2025
595 millimeters of rainfall was recorded there in the past three days international Red flag evacuation orders issued Torrential rain in southern Thailand
ليست هناك تعليقات:
إرسال تعليق