ఏడు నెలల కనిష్ఠ స్థాయికి చేరిన బిట్ కాయిన్ !

الجمعة، 21 نوفمبر 2025

Bitcoin hits seven-month low business international nvestors are retreating from risky assets due to growing uncertainty over the US economy

t f B! P L


మెరికా ఆర్థిక పరిస్థితులపై పెరుగుతున్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు ప్రమాదకర ఆస్తుల నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్ ఏప్రిల్ తర్వాత తొలిసారి ఏడు నెలల కనిష్ఠ స్థాయికి చేరి మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ ధర 7 శాతం కంటే ఎక్కువ పతనమై 86 వేల డాలర్ల దిగువకు వెళ్లింది. మార్కెట్ విలువ తగ్గటంతో పాటు, ట్రేడింగ్ వాల్యూమ్ కూడా భారీగా పెరిగి అమ్మకాల ఒత్తిడిని మరింత స్పష్టంగా చూపించింది. ఇదే బాటలో ఈథర్ వంటి ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా 7-8 శాతం వరకు నష్టపోయాయి. అమెరికాలో నిరుద్యోగం ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదవడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై సందేహాలు రావటం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా, అక్టోబర్‌లో 1,26,000 డాలర్ల గరిష్ఠాన్ని తాకిన బిట్‌కాయిన్ ప్రస్తుతం దాదాపు 30 శాతం క్షీణించింది. ఈథర్ కూడా తన గత గరిష్ఠంతో పోలిస్తే 40 శాతం దిగజారింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ