కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో పోస్టు : సోషల్ మీడియాలో వైరల్‌

الجمعة، 14 نوفمبر 2025

Jubilee Hills by-election results Kalvakuntla Kavitha X posted on social media saying Karma hits back Post Viral telangana

t f B! P L


హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. తనకు చేసిన అన్యాయం ఫలితం ఇపుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం రూపంలో వెనక్కి చూపెట్టిందని అన్నట్లుగా తండ్రి, అన్నపై ఆమె కామెంట్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఆమె కేటీఆర్‌ను ఉద్దేశించే అలా కామెంట్స్ చేసి ఉంటారనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఘోర పరాజయంతో సిట్టింగ్ సీటు కోల్పోయి నిరాశ, నిస్పృహల్లో ఉన్న సమయంలో కవిత కామెంట్స్ పుండుమీద కారం చల్లినట్లుగా ఉన్నాయని.. ఆడబిడ్డ ఉసురు తగులుతోందంటూ రాజకీయ ప్రత్యర్థులు గులాబీ పెద్దలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ