'ప్రో-హాన్స్ స్టైల్' మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టిన కాగ్నిజెంట్ !

الثلاثاء، 18 نوفمبر 2025

Cognizant launches 'Pro-Hans Style' monitoring software science technology This tool tracks employees' computer activity minute by minute and records their work patterns

t f B! P L


కాగ్నిజెంట్ కొత్తగా 'ప్రో-హాన్స్ స్టైల్' అనే మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. ఈ టూల్ ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని నిమిషం నిమిషానికీ ట్రాక్ చేస్తూ వారి పని తీరును రికార్డు చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత ఏమిటంటే మౌస్ 300 సెకండ్లు కదలకపోతే ఆ ఉద్యోగి 'ఐడిల్' స్థితిలో ఉన్నట్లు గుర్తిస్తుంది. అంతకంటే ఎక్కువగా 15 నిమిషాల పాటు మౌస్ కదలకపోతే వ్యక్తి పని స్థలం నుంచి దూరంగా ఉన్నట్లు రిపోర్టు చేస్తుంది. అంతేకాదు, ఉద్యోగి ఏ అప్లికేషన్లు ఉపయోగిస్తున్నాడు, ఎంతసేపు వాటిపై గడిపాడు అనే వివరాలన్నీ కూడా ఈ టూల్ రికార్డు చేసి మేనేజ్‌మెంట్‌కు పంపుతుంది. కాగ్నిజెంట్ అధికారులు మాత్రం ఇది పనితీరు అంచనా కోసం కాదని, కేవలం టూల్స్ వినియోగం, రిసోర్స్ అలాకేషన్‌ను అర్థం చేసుకోవడానికి మాత్రమే అని చెబుతున్నారు. అయినప్పటికీ ఈ స్థాయి మానిటరింగ్ ఉద్యోగుల్లో ఒత్తిడి పెంచుతుందని, ప్రైవసీ హక్కులకు భంగం కలిగిస్తుందని విమర్శలు వస్తున్నాయి. టీబ్రేక్ కోసం కూడా 5 నిమిషాలకు మించి లేచి వెళితే 'ఐడిల్' అని ముద్ర వేయడం ఎంతవరకు సబబు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు ఇలాంటి ట్రాకింగ్ టూల్స్ ఉపయోగిస్తున్న నేపథ్యంలో కాగ్నిజెంట్ నిర్ణయం కొత్త ఏమీ కాదు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ