12 ఏళ్ల తర్వాత వెండితెరపై రోజా రీఎంట్రీ !

الخميس، 6 نوفمبر 2025

Andhra Pradesh cinema Roja is acting in the film Lenin Pandian directed by DD Balachandran. Roja re-enters the silver screen after 12 years tamilnadu telangana

t f B! P L


కప్పటి స్టార్‌ హీరోయిన్‌ రోజా ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌కు రెడీ అయ్యారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. డీడీ బాలచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న లెనిన్‌ పాండ్యన్‌ సినిమాలో రోజా నటిస్తున్నారు. 'చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ సంతోషంగా ఉంది డియర్‌' అంటూ నటి ఖుష్బూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఇందులో రోజా నటించిన సినిమాలు, పాటల క్లిప్పింగ్స్‌ను జత చేశారు. చివర్లో రోజా డీగ్లామర్‌ పాత్రలో వయసైపోయిన పెద్దావిడగా కనిపించారు. ఆమె పాత్ర పేరు సంతానం అని రివీల్‌ చేశారు. ఈ సినిమా విషయానికి వస్తే మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శివాజీ గణేశన్‌ మనవడు దర్శన్‌ గణేశన్‌ నటుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిలింస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ