ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ఎనిమిదేళ్ల బాలికపై 50 ఏళ్ల వయసున్న వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఆసుపత్రిలో తన తండ్రి వద్ద అటెండర్‌గా బాలిక ఉంటోంది. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో కామాంధుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది, అక్కడున్న రోగుల అటెండర్లు సదరు కామాంధుడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో డీఎస్పీ గీతాకుమారి విచారణ చేపట్టారు.
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం
الجمعة، 31 أكتوبر 2025
Andhra Pradesh Criem girl was staying with her father as an attendant at the hospital Old man attempts to rape girl in Gudur government hospital
ليست هناك تعليقات:
إرسال تعليق