నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ని నామినేట్ చేస్తానని జపాన్ ప్రధాని సనాయె తకాయిచి హామీ ఇచ్చినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. థాయ్‌లాండ్-కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ విజయం సాధించారని.. పశ్చిమాసియాలో కుదిర్చిన ఒప్పందం చరిత్రాత్మకమైందని జపాన్ ప్రధాని ట్రంప్‌ను ప్రశంసించారు. జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. నాకు జపాన్ అంటే గౌరవం ఉందని, ఈ దేశానికి ఎప్పుడూ అండగా ఉంటామని ట్రంప్ అన్నారు.
ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తానని జపాన్ ప్రధాని సనాయె తకాయిచి హామీ
الثلاثاء، 28 أكتوبر 2025
international Japanese Prime Minister Sanae Takaichi promises to nominate Trump for Nobel White House has revealed
ليست هناك تعليقات:
إرسال تعليق