చిలీలోని కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో అంటోఫగాస్టాలో భూ ప్రకంపణలు సంభవించాయి. భూకంప తీవ్రత 6.2గా నమోదయింది. 104 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నదని యూరోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
చిలీలో భారీ భూకంపం !
الجمعة، 3 يناير 2025
104 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం international చిలీలో భారీ భూకంపం భూకంప తీవ్రత 6.2 భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్టు యూరోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్
ليست هناك تعليقات:
إرسال تعليق