కేరళలోని శబరిమలలో హైదరాబాద్ పాత బస్తీ మదన్నపేట ఉప్పర్ గూడాకు చెందిన స్వాములు ప్రయాణిస్తున్న బస్సు పంపా నదికి 15 కి.మీ దూరంలోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు మృతి చెందగా, 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు అయ్యాయి. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ