కార్తీక మాసం సందర్భంగా శని, ఆదివారాలు సెలవుల కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో శ్రీశైలం పరిసర ప్రాంతాల నుంచి సాక్షి గణపతి, హటకేశ్వరం ముఖ ద్వారం వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించించింది.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు : భారీగా స్తంభించిన ట్రాఫిక్ !
الأحد، 24 نوفمبر 2024
Andhra Pradesh karnataka telangana కార్తీక మాసం సందర్భంగా భారీగా స్తంభించిన ట్రాఫిక్ శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ليست هناك تعليقات:
إرسال تعليق