తెలంగాణలోని హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు లో ఆదివారం చేపలు పడుతున్న మత్స్యకారులకు భారీ కొండ చిలువ వలలో చిక్కుకుంది. చేపల వలలో కొండ చిలువ కనబడటంతో మత్స్యకారులకు భయాందోళన చెందారు. వలలో ఉన్న కొండ చిలువను కట్ట పైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న అధికారులు కొండ చిలువ ను బంధించారు. కొండ చిలువను దగ్గరలోని అడవులో విడిచి పెట్టనున్నట్లు తెలిపారు.
మత్స్యకారుల వలలో చిక్కిన భారీ కొండ చిలువ !
الأحد، 24 نوفمبر 2024
telangana అధికారులు కొండ చిలువ ను బంధించారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం మత్స్యకారుల వలలో చిక్కిన భారీ కొండ చిలువ
ليست هناك تعليقات:
إرسال تعليق