తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదివారం ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్తూరిని పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలింపు. నవంబర్ 3న చెన్నైలోని బ్రాహ్మణ సమాజ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి.. తమిళనాడులో ఉంటున్న తెలుగు ప్రజలు 300 ఏళ్ల క్రితం తమిళ రాజుల భార్యలకు సేవలు చేయడానికి వచ్చారని.. కానీ ఇప్పుడు ఆ తెలుగోళ్లే తమిళ వాళ్లమని చెప్పుకుంటూ చలామణీ అవుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పెను దుమారం రేపాయి.
నటి కస్తూరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు !
الأحد، 17 نوفمبر 2024
Andhra Pradesh cinema tamilnadu telangana చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలింపు నటి కస్తూరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు
ليست هناك تعليقات:
إرسال تعليق