దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నేడు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు, పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహేలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని, అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో వారం పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
దేశంలో పలు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు !
الأحد، 17 نوفمبر 2024
national కారైకల్ కేరళ తమిళనాడు దేశంలో పలు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పుదుచ్చేరి మహేల వాతావరణ శాఖ నేడు హెచ్చరికలు జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق