బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సూచీ ప్రకారం ప్రపంచంలోని 500 మంది సంపన్నుల జాబితాలో డోనాల్డ్ ట్రంప్ 481వ స్థానంలో ఉన్నారు. సెప్టెంబరు చివరిలో ట్రంప్ మీడియా- టెక్నాలజీ గ్రూప్‌లోని ట్రూత్ సోషల్ మీడియా షేర్లు మూడు రెట్లు పెరిగాయి. దీంతో ఆయన సంపద 6.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. నవంబరు 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇక, ఈ ఎన్నికల్లో కమలాహారిస్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ట్రంప్‌నకు సైతం గెలిచే అవకాశం ఉన్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈక్రమంలోనే ఆయన సంపన్నుల జాబితాలో మరోసారి చోటు దక్కించుకోవడం గమనార్హం.
ప్రపంచ సంపన్నుల జాబితాలో డోనాల్డ్ ట్రంప్ !
الأربعاء، 23 أكتوبر 2024
500 మంది సంపన్నుల జాబితాలో డోనాల్డ్ ట్రంప్ 481వ స్థానం america international ప్రపంచ సంపన్నుల జాబితాలో డోనాల్డ్ ట్రంప్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సూచీ
ليست هناك تعليقات:
إرسال تعليق