జామియా మిలియా ఇస్లామియా వైస్ చాన్సలర్ (విసి)గా మజార్ ఆసిఫ్‌ని రాష్ట్రపతి నియమించినట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. ఆసిఫ్ ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జామియా మిలియా ఇస్లామియా వైస్ చాన్సలర్‌గా మజార్ ఆసిఫ్‌ను భారత రాష్ట్రపతి నియమిస్తున్నట్లు ప్రకటించడం సంతోషం కలిగించిందని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఏది ముందుగా వస్తే అప్పటి వరకు ఆయన విసిగా కొనసాగనున్నారని పేర్కొన్నారు. జెఎన్‌యు పూర్వ విద్యార్థి అయిన ఆసిఫ్, నూతన జాతీయ విద్యా విధానం , 2020 ముసాయిదా కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు.
జామియా మిలియా ఇస్లామియా విసిగా ప్రొఫెసర్ మజార్ ఆసిఫ్
الخميس، 24 أكتوبر 2024
national జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు జామియా మిలియా ఇస్లామియా విసిగా ప్రొఫెసర్ మజార్ ఆసిఫ్
ليست هناك تعليقات:
إرسال تعليق