మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ లో 56 మార్కెట్ అనే ఏరియాలో ఇటీవల ఓ యువతి నడి రోడ్డుపై రాత్రి పూట పబ్లిగ్గా అందరూ చూస్తుండగానే కేవలం బ్రా మాత్రమే ధరించి రోడ్డుపై తిరిగింది. దీంతో వాహనదారులు, పాదచారులు అందరూ ఆమెను చూసి షాకయ్యారు. కేవలం రీల్స్ కోసమే, ఓవర్‌నైట్ పబ్లిసిటీ కోసం, ఫాలోవర్లను పెంచుకోవడం కోసమే ఆమె ఇలా చేసిందని తేలింది. అయితే రాత్రి మళ్లీ ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను అలాంటి దుస్తులను ధరించినందుకు తనను క్షమించాలని కోరింది. తనను అందరూ తిడుతున్నారని, ఇకపై అలాంటి దుస్తులను ధరించనని చెప్పింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమెను నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. మరోవైపు కొందరు ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం నమోదు చేశారు.
రీల్స్ పిచ్చితో బ్రా ధరించి నడి రోడ్డుపై పబ్లిగ్గా తిరిగిన యువతి !
الخميس، 26 سبتمبر 2024
madyapradesh ఇండోర్ లో 56 మార్కెట్ అనే ఏరియాలో తాను అలాంటి దుస్తులను ధరించినందుకు తనను క్షమించాలని కోరింది రీల్స్ పిచ్చితో బ్రా ధరించి నడి రోడ్డుపై పబ్లిగ్గా తిరిగిన యువతి
ليست هناك تعليقات:
إرسال تعليق